HomeEntertainmentఅధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్.. ఈ వెయ్యి రోజుల్లో ఏం చేసింది..? ప్రతిపక్ష పాత్రను ఎంతవరకు నిలబెట్టుకుంది?

అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్.. ఈ వెయ్యి రోజుల్లో ఏం చేసింది..? ప్రతిపక్ష పాత్రను ఎంతవరకు నిలబెట్టుకుంది?

తెలంగాణలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పార్టీ.. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తుందని ఆ పార్టీ నేతలు బలంగా నమ్మారు. కానీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఆ పార్టీకి ప్రతికూలంగా మారింది. 2023 చివర్లో జరిగిన ఎన్నికల్లో 39 స్థానాలకే పరిమితమైన బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్ష పాత్రకు పరిమితం కావాల్సి వచ్చింది. లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయినప్పటికీ.. మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం మంచి స్థానాలే గెలుచుకుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments