HomeTELANGANAహైదరాబాద్ సంస్థ బియ్యంపై అమెరికా FDA నిఘా.. పురుగుమందు అవశేషాలపై ఆందోళన

హైదరాబాద్ సంస్థ బియ్యంపై అమెరికా FDA నిఘా.. పురుగుమందు అవశేషాలపై ఆందోళన

హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ ఎగుమతి చేస్తున్న బియ్యం ఉత్పత్తులను అమెరికా FDA నిఘా పెట్టింది. పురుగుమందుల అవశేషాలకు సంబంధించిన రెడ్ లిస్ట్‌లో చేర్చింది. సెప్టెంబర్ 15న జారీ చేసిన ఈ హెచ్చరికలో జాస్మిన్ రైస్, ప్యాకేజ్డ్ రైస్ ఉత్పత్తులను పేర్కొంటూ క్లోర్‌పైరిఫాస్‌ను గుర్తించింది. దీంతో అమెరికా పోర్టుల్లో ఈ ఉత్పత్తులను టెస్టింగ్ లేకుండానే నిలిపివేయవచ్చు. అయితే బియ్యం బ్రాండ్, బ్యాచ్, పరిమాణం, నమూనా సేకరణ తేదీ, పురుగుమందు అవశేషాల మోతాదుకు సంబంధించిన వివరాలు బహిరంగ రికార్డుల్లో వెల్లడించలేదు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments