HomeAndhra Pradeshహైదరాబాద్‌లో ఏపీ ఎమ్మెల్యే కార్యక్రమం.. యువతతో ముఖాముఖి..

హైదరాబాద్‌లో ఏపీ ఎమ్మెల్యే కార్యక్రమం.. యువతతో ముఖాముఖి..

ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ.. హైదరాబాద్ వేదికగా ఆస్క్ అఖిల కార్యక్రమం నిర్వహించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ అభివృద్ధి కోసం హైదరాబాద్‌లో ఉన్న ఆళ్లగడ్డకు చెందిన యువతీయువకుల నుంచి అభిప్రాయాలు , సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 150 మంది వరకూ యువతీయువకులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని అఖిలప్రియ ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments