HomeTELANGANAహైదరాబాద్‌కు నీటి కష్టాలు.. నవంబర్ 1 నుంచి ‘డయల్‌-ఏ-గ్రీన్‌ ట్యాంకర్‌’ సేవలు!

హైదరాబాద్‌కు నీటి కష్టాలు.. నవంబర్ 1 నుంచి ‘డయల్‌-ఏ-గ్రీన్‌ ట్యాంకర్‌’ సేవలు!

హైదరాబాద్‌లో నీటి కొరత రాకుండా ఉండేందుకు జలమండలి ప్రత్యామ్నాయ నీటి సరఫరా వ్యవస్థను సిద్ధం చేస్తోంది. నవంబర్‌ 1 నుంచి ‘డయల్‌-ఏ-గ్రీన్‌ ట్యాంకర్‌’ సేవలను ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించింది. నిర్మాణ పనులు, పరిశ్రమలు, పార్కులు, పచ్చదనం నిర్వహణకు తాగునీటిని ఉపయోగించకుండా శుద్ధి చేసిన మురుగునీటిని వినియోగించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. తొలి దశలో రోజుకు 100 ఎంఎల్‌డీ శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 51 ప్రైవేట్‌ ఎస్టీపీలను నమోదు చేసి, వాటి నుంచి రోజుకు సుమారు 1.5 ఎంఎల్‌డీ మిగులు నీరు లభిస్తున్నట్లు గుర్తించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments