HomeEntertainmentహీరోయిన్‌గా శ్రీకాంత్ కూతురు మేధ మేకా.. మైత్రీ ప్రేమలో తొలి పరిచయం.. ‘30 వెడ్స్ 21’...

హీరోయిన్‌గా శ్రీకాంత్ కూతురు మేధ మేకా.. మైత్రీ ప్రేమలో తొలి పరిచయం.. ‘30 వెడ్స్ 21’ ఫేమ్ దర్శకత్వంలో లవ్ స్టోరీ

Mythri In Love: సీనియర్ నటీనటులు శ్రీకాంత్ – ఊహ దంపతుల కుమార్తె మేధ మేకా హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో జై జాస్తి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ’30 వెడ్స్ 21′ ఫేమ్ పృథ్వీ వనం దర్శకత్వం వహిస్తున్నారు. పి. మహేష్ బాబు క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘రుద్రమదేవి’లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన మేధ, ఇప్పుడు ఈ ప్రేమకథా చిత్రంతో కథానాయికగా పరిచయం కానున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments