HomeTELANGANA‘హిజాబ్ తీయాలా, గడ్డం కత్తిరించాలా అనేది మీ ఇష్టం'.. ముస్లిం యువతకు ఓవైసీ కీలక సూచనలు

‘హిజాబ్ తీయాలా, గడ్డం కత్తిరించాలా అనేది మీ ఇష్టం’.. ముస్లిం యువతకు ఓవైసీ కీలక సూచనలు

ముస్లిం యువతను ఉద్దేశించి చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తాను 12వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నప్పటికీ అసెంబ్లీలో భయపడకుండా తన అభిప్రాయాలను చెబుతానని.. సీఎంలను కూడా స్పందించేలా మాట్లాడ,mతానని పేర్కొన్నారు. జెన్‌జీ యువత కూడా తమ అభిప్రాయాలను ధైర్యంగా చెప్పాలని సూచించారు. హిజాబ్ మహిళల ఇష్టమని.. విద్యను అభ్యసించి జీవిత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఇక గడ్డం తీయాలా లేదా అని వారి ఇష్టమని పేర్కొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments