HomeBusinessస్మార్ట్ ఫోన్ కొనేవారికి ఝలక్.. రూ.14500 మేర ధరలు పెంచిన శామ్‌సంగ్.. కొత్త రేట్లు ఇవే!

స్మార్ట్ ఫోన్ కొనేవారికి ఝలక్.. రూ.14500 మేర ధరలు పెంచిన శామ్‌సంగ్.. కొత్త రేట్లు ఇవే!

Smart Phone Price Hike: స్మార్ట్ ఫోన్ ప్రియులకు మొబైల్ తయారీ కంపెనీలు వరుస పెట్టి షాకులిస్తున్నాయి. తాజాగా దక్షిణ కొరియా దిగ్గజం శామ్‌సంగ్ ధరలు పెంచి షాకిచ్చింది. భారత మార్కెట్లో మంచి ఆదరణ పొందిన పలు గెలాక్సీ ఏ సిరీస్ స్మార్ట్ ఫోన్ మోడళ్ల ధరలను గరిష్ఠంగా రూ. 14,500 వరకు పెంచినట్లు తెలిపింది. ఈ పెంపు తర్వాత శామ్‌సంగ్ ఫోన్ల కొత్త రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments