Nandyal Police Seized Rs 42 Lakhs Cash In Businessman House: నంద్యాల జిల్లా ఆత్మకూరులో భారీగా నగదును పోలీసులు సీజ్ చేశారు. భీమిశెట్టి అనే వ్యక్తి ఇంట్లో డబ్బు ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్కడ రూ.42.20 లక్షలు గుర్తించారు. ఆ డబ్బుకు సరైన పత్రాలు చూపించకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదు మూలాలపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందని డీఎస్పీ రామాంజి నాయక్ తెలిపారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
స్థానికసంస్థల ఎన్నికలవేళ పోలీసుల సోదాలు.. ఆత్మకూరు రియల్ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో కరెన్సీ కట్టలు
RELATED ARTICLES


