రైలు ఎక్కడానికి స్టేషన్‌కు వెళ్తే.. పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు జరుగుతుండటాన్ని గమనించే ఉంటారు. సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్లీపర్ బోగీల్లో ప్రయాణం చేస్తే.. వాష్ రూమ్‌కు వెళ్లాలంటే భరించలేని కంపుతో ముక్కు మూసుకోవాల్సి ఉంటుంది. ఇక రైల్వే స్టేషన్లలో ఉండే ‘సురక్షిత తాగునీరు’ బాటిళ్లలో నింపుకొని తాగితే రోగాలను ఆహ్వానించాల్సిందే.ఈ మాటను చెబుతున్నది ఎవరో కాదు. దేశ అత్యున్నత ఆడిట్ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్.
స్టేషన్ల ఆధునీకరణకు వేల కోట్లు.. సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యం.. రైల్వేకు ఆదాయవనరుగా ప్రయాణికుడు..!
RELATED ARTICLES


