zee Entertainment Shares: ఎస్సెల్ గ్రూప్ వ్యవస్థాపకులు సుభాష్ చంద్ర పూచీకత్తు ఇచ్చిన రూ.22 వేల కోట్లకు పైగా అప్పులో రూ.6.5 కోట్లు చెల్లించేందుకు ఎన్సీఎల్టీ ఆమోదం తెలపడం తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసింది. ఈ వ్యవహారం తర్వాత జీ ఎంటర్టైన్మెంట్ షేర్లు భారీగా పడిపోతున్నాయి. సోమవారం నాటి ట్రేడింగ్లో ఒక్కరోజే 14 శాతం మేర కుప్పకూలాయి. గత మూడు సెషన్లలో ఈ షేర్లు 17 శాతం మేర పతనమయ్యాయి. మరి అందకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.


