HomeNation and Worldసీక్రెట్ విదేశీ ఖాతాల్లో రూ.16,800 కోట్లు.. బయటపెట్టిన హ్యాక్‌కు గురైన ట్రంప్ అల్లుడి ఫోన్‌!

సీక్రెట్ విదేశీ ఖాతాల్లో రూ.16,800 కోట్లు.. బయటపెట్టిన హ్యాక్‌కు గురైన ట్రంప్ అల్లుడి ఫోన్‌!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఫోన్‌ను రష్యన్ హ్యాకర్ సాయంతో డచ్ అధికారులు హ్యాక్ చేశారు. దీంతో ఆ ఫోన్‌లో అత్యంత రహస్యాలు వెలుగులోకి వచ్చాయని, ముఖ్యంగా విదేశీ సీక్రెట్ బ్యాంకు ఖాతాల ద్వారా వేల కోట్లు లావాదేవీలు జరిపిన స్క్రీన్ షాట్లు ఇందులో ఉన్నాయని పేర్కొంది. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు యూఏఈ, సౌదీ అరేబియా పాలకులతో కలిసి కుష్నర్ ఓ నిధుల సేకరణ పాలసీ గురించి చర్చించారని ఆ నివేదిక ఆరోపణలు చేసింది. అయితే, ఇది నిజం కాదని కుష్నర్ స్పష్టం చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments