HomeHeadlinesసీఎం విజయ్ రూ.600 కోట్ల ఆస్తులు ప్రకటించి.. రూ.30 కోట్లు మర్చిపోతే 'అవినీతి' అవుతుందా? మద్రాస్...

సీఎం విజయ్ రూ.600 కోట్ల ఆస్తులు ప్రకటించి.. రూ.30 కోట్లు మర్చిపోతే ‘అవినీతి’ అవుతుందా? మద్రాస్ హైకోర్టు

గత ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో టీవీకే అధ్యక్షుడు, నటుడు జోసెఫ్ విజయ్ పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ సమయంలో ఆయన తన ఆస్తుల వివరాలను అఫిడ్‌విట్‌లో తప్పుగా పొందుపరిచారని, ఆయన ఎన్నిక రద్దుచేయాలని కోరుతూ ఎన్నికల పిటిషన్ దాఖలైంది. తన ఆస్తులు కేవలం రూ.600 కోట్లే అని ప్రకటించారు కానీ, మరో రూ.30 కోట్ల ఆస్తుల వివరాలను దాచిపెట్టారని ఆరోపించాడు. దీనిపై మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments