HomeHeadlines‘సీఎం పదవి నుంచి ఇలాగే తోసేస్తారు’.. ఢిల్లీ ర్యాలీలో ‘డీకేను లాగేసిన వీడియో’పై కుమారస్వామి సంచలన...

‘సీఎం పదవి నుంచి ఇలాగే తోసేస్తారు’.. ఢిల్లీ ర్యాలీలో ‘డీకేను లాగేసిన వీడియో’పై కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు

దేశ రాజధాని ఢిల్లీలో సీఈసీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ నాయకత్వంలోని ఇండియా కూటమి చేపట్టిన నిరసనల్లో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొన్నారు. సోమవారం నాటి ఆందోళనలో రాహుల్ పక్కన ఉన్న ఆయనను భద్రతా సిబ్బంది పక్కకు లాగేశారని ఓ వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా దీనిపై కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మంత్రి కుమారస్వామి స్పందిస్తూ.. రేపు ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయనను కాంగ్రెస్ పార్టీ ఇలాగే లాగేస్తుందని ఎద్దేవా చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments