HomeLifestyleసంతాన సాఫల్య చికిత్స వల్ల శారీరక దూరం పెరుగుతోందా? సాన్నిహిత్యం కోసం దంపతులు పాటించాల్సిన చిట్కాలు!

సంతాన సాఫల్య చికిత్స వల్ల శారీరక దూరం పెరుగుతోందా? సాన్నిహిత్యం కోసం దంపతులు పాటించాల్సిన చిట్కాలు!

పిల్లలు కావాలనే తపనతో చాలా మంది దంపతులు ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే, ఈ నిర్ణయం కాలక్రమేణా డాక్టర్ కన్సల్టేషన్లు, స్కాన్స్, బ్లడ్ టెస్టులు, మెడిసిన్, ఇంజెక్షన్లు, ట్రీట్మెంట్ సైకిల్స్‌తో నిండిపోయిన ఒక రొటీన్ క్యాలెండర్‌లా మారిపోతుంది. దీంతో భార్యభర్తల మధ్య శారీరక దూరం పెరుగుతుంది. సహజంగా సాగాల్సిన శారీరక సాన్నిహిత్యం కూడా చివరికి అండం విడుదలయ్యే సమయం, వైద్య పరీక్షలు, డాక్టర్ల సూచనల ఆధారంగా “షెడ్యూల్డ్ టైమ్‌టేబుల్” రూపంలోకి మారుతుంది.

ఈ ప్రక్రియ నెలల తరబడి లేదా పలు సైకిల్స్ పాటు కొనసాగుతుంది. దీంతో, తమ బంధం ఒకరితో ఒకరికి కాకుండా కేవలం ‘సంతానం పొందడం’ చుట్టూనే తిరుగుతోందనే భావన దంపతుల్లో మొదలవుతుంది. అయితే, ఈ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు శారీరక సాన్నిహత్యం కూడా కాపాడుకోవాలని డాక్టర్ పర్వతనేని శ్రీవిద్య (ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ, రాజమండ్రి) తెలిపారు. ఈ సమయంలో శారీరక సాన్నిహిత్యాన్ని కాపాడుకోవడానికి మార్గాల గురించి ఆమె తెలిపారు. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments