HomeAndhra Pradeshశ్రీశైలం మల్లన్న భక్తులకు ముఖ్య గమనిక.. కార్తీకమాసంలో దర్శనం, ఆర్జిత సేవల టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల

శ్రీశైలం మల్లన్న భక్తులకు ముఖ్య గమనిక.. కార్తీకమాసంలో దర్శనం, ఆర్జిత సేవల టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల

Srisailam November Darshan Tickets Released In Online: శ్రీశైలం మల్లన్న ఆలయం నవంబరు నెలకు సంబంధించి దర్శనం, సేవల టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదలయ్యాయి. ప్రధానంగా స్వామివారి స్పర్శ దర్శనం, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాలతో పాటు 14 రకాలైన ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. భక్తులు www.tms.ap.gov.in వెబ్‌సైట్‌, మనమిత్ర వాట్సాప్‌ నెంబర్‌ 9552300009 ద్వారా బుక్ చేసుకోవచ్చు. కార్తీకమాసంలో భక్తుల రద్దీ దృష్ట్యా కొన్ని సేవలు, అభిషేకాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments