HomeAndhra Pradeshవైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడు రాజీనామా.. విజయనగరం జిల్లా అధ్యక్ష పదవికి మజ్జి శ్రీను...

వైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడు రాజీనామా.. విజయనగరం జిల్లా అధ్యక్ష పదవికి మజ్జి శ్రీను రిజైన్..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు చిన్న శ్రీను వెల్లడించారు. మజ్జి శ్రీనివాసరావు ప్రస్తుతం విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా, భీమిలి సమన్వయకర్త కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీతో పాటుగా ఆయా పదవులకు కూడా చిన్న శ్రీను రాజీనామా చేశారు. రాజీనామా లేఖను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments