Vishwak Sen Interview: విశ్వక్ సేన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘#కల్ట్’ మూవీ విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ పై విశ్వక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తాను నటించకపోతే, ఈ చిత్రంలోని పోలీసాఫీసర్ పాత్రకు ఎన్టీఆర్ తన ఫస్ట్ ఛాయిస్ అని పేర్కొన్నారు. భవిష్యత్తులో తారక్‌ను డైరెక్ట్ చేసే అవకాశం ఉందా అని అడగ్గా, తనను నటనపై దృష్టి పెట్టమని ఎన్టీఆర్ సరదాగా మందలిస్తారని విశ్వక్ చెప్పుకొచ్చారు.
విశ్వక్ సేన్ డైరెక్షన్లో ఎన్టీఆర్..? మ్యాడ్ పోలీస్‌గా తారక్ అన్నే.. ‘కల్ట్’ క్లారిటీ!
RELATED ARTICLES


