HomeAndhra Pradeshవిశాఖపట్నం టు పార్వతీపురం కొత్త రైలు.. దసరా స్పెషల్, ఆగే స్టేషన్లు ఇవే!

విశాఖపట్నం టు పార్వతీపురం కొత్త రైలు.. దసరా స్పెషల్, ఆగే స్టేషన్లు ఇవే!

Visakhaptanam Parvathipuram Special Train 07268 And 07267: ఉత్తరాంధ్ర ప్రజలకు రైల్వేశాఖ తీపికబురు చెప్పింది. పార్వతీపురానికి మరో కొత్త రైలును ప్రకటించింది.. విశాఖపట్నం నుంచి పార్వతీపురానికి కొత్త రైలు శనివారం నుంచి పట్టాలెక్కనుంది. ఈ నెల 10 నుంచి 20 తేదీ వరకు ఈ రైలు నడుస్తుంది. దసరా రద్దీని గమనించి రైల్వేశాఖ ఈ రైలును ప్రకటించింది. ప్రయాణికులు ఈ రైలు సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments