HomeAndhra Pradeshవిజయవాడ దుర్గ గుడిలో అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాలా?.. తమిళనాడు సీఎం విజయ్ దర్శనం వేళ చర్చ!

విజయవాడ దుర్గ గుడిలో అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాలా?.. తమిళనాడు సీఎం విజయ్ దర్శనం వేళ చర్చ!

Vijayawada Kanakadurga Temple Non-Hindus Declaration Rule: తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వస్తున్నారు. సాయంత్రం ఆయన అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో విజయ్ పర్యటన వేళ డిక్లరేషన్ అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. విజయ్ డిక్లరేషన్ ఇవ్వాలా అంటూ కొందరు చర్చను తెరపైకి తీసుకొచ్చారు. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో అసలు డిక్లరేషన్ రూల్ ఉందా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ అంశంపై ఆరా తీస్తే అసలు విషయం కీలక విషయాలు తెలిశాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments