HomeAndhra Pradeshవిజయవాడ దసరా ఉత్సవాల ఎఫెక్ట్.. వాహనాలు మళ్లింపు.. హైదరాబాద్, ఏలూరు, మచిలీపట్నం నుంచి చెన్నైవైపు వెళ్లేవారికి...

విజయవాడ దసరా ఉత్సవాల ఎఫెక్ట్.. వాహనాలు మళ్లింపు.. హైదరాబాద్, ఏలూరు, మచిలీపట్నం నుంచి చెన్నైవైపు వెళ్లేవారికి అలర్ట్

Vijayawada Dasara Celebrations Hevay Vehicles Diverted: విజయవాడ దసరా ఉత్సవాల కారణంగా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడకు భారీగా ప్రజలు, భక్తులు తరలివస్తారనే అంచనాలతో భారీ వాహనాలను మళ్లించారు. హైదరాబాద్, ఏలూరు, మచిలీపట్నం వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను ఆయా మార్గాల్లో మళ్లించారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ఈ నెల 11 నుంచి 20 వరకు విజయవాడలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments