HomeAndhra Pradeshవిజయవాడ కళా వైభవాన్ని చాటిచెప్పిన ‘రాగా దాండియా ఉత్సవ్ 2.0’.. డీజేల పాటలు, డ్యాన్సులతో హోరెత్తిన...

విజయవాడ కళా వైభవాన్ని చాటిచెప్పిన ‘రాగా దాండియా ఉత్సవ్ 2.0’.. డీజేల పాటలు, డ్యాన్సులతో హోరెత్తిన బెజవాడ

విజయవాడలో శరన్నవరాత్రి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ‘విజయవాడ ఉత్సవం 2.0’ పేరుతో ప్రభుత్వం వేడుకలను నిర్వహిస్తోంది. ఆధునిక హంగులతో సాంస్కృతిక వైభవాన్ని చాటేలా వేగా జ్యుయెలర్స్ ‘రాగా దాండియా ఉత్సవ్ 2.0’తో బెజవాడ నగరం హోరెత్తింది. ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్‌లో అట్టహాసంగా సాగిన వేడుకకు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బిగ్ బాస్ ఫేమ్ ఉదయ్ మాస్టర్ అండ్ టీమ్ నృత్య ప్రదర్శనలు, డీజేల పాటలు, దాండియా ఆటలు, పంజాబీ ధోల్ వాయిద్యాలతో మారుమోగింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments