HomeAndhra Pradeshవిజయవాడలో మద్యం బదులు శానిటైజర్లు తాగేస్తున్నారు.. డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో కీలక విషయాలు

విజయవాడలో మద్యం బదులు శానిటైజర్లు తాగేస్తున్నారు.. డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో కీలక విషయాలు

Some People Drink Sanitizer Instead Of Alcohol In Vijayawada: కరోనా టైమ్‌లో జనాలు చేతులు శుభ్రం చేసుకునేందుకు ఉపయోగించిన శానిటైజర్లు విజయవాడలో కొంతమందికి కొత్త కిక్కు ఇస్తున్నాయి. చాలామంది మద్యం బదులు శానిటైజర్ కొనుగోలు చేసి తాగుతున్నట్లు తేలింది. ఓ మెడికల్ షాపు నుంచి గత మూడేళ్లలో ఏకంగా 50వేలకుపైగా శానిటైజర్ బాటిల్స్ అమ్ముడుపోయినట్లు తేలింది. దీంతో రెండు రోజులుగా మెడికల్ షాపుల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలుచేపట్టారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments