HomeAndhra Pradeshవిజయవాడలో దారుణం.. ఒంటరి మహిళపై సామూహిక అత్యాచారం!

విజయవాడలో దారుణం.. ఒంటరి మహిళపై సామూహిక అత్యాచారం!

విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. ఒంటరి మహిళపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వారం రోజుల కిందట జరిగిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై నున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments