HomeHeadlinesవారణాసిలో ఏపీ సీఎం చంద్రబాబు.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు

వారణాసిలో ఏపీ సీఎం చంద్రబాబు.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు

AP Cm Chandrababu Naidu Varanasi Tour: వారణాసి పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు కాశీ విశ్వేనాథుడిని దర్శించుకున్నారు. ఆయన కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, చిరాగ్ పాశ్వాన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధిలో దూసుకెళుతుందన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments