HomeLifestyleరొయ్యలు ఫ్రెష్‌గా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి సింపుల్‌ చిట్కాలు!

రొయ్యలు ఫ్రెష్‌గా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి సింపుల్‌ చిట్కాలు!

చేపలు, రొయ్యలు వంటి సీఫుడ్‌ ప్రియులకు తాజా రొయ్యలతో చేసే వంటకాల రుచే వేరు. అయితే మార్కెట్‌లో దొరికే రొయ్యల్లో ఏవి నిజంగా తాజావో, ఏవి నిల్వ ఉంచినవో గుర్తుపట్టడం అందరికీ సులభం కాదు. సరైన అవగాహన లేకుండా పాతబడిన లేదా కెమికల్స్‌ కలిపిన రొయ్యలను కొనుగోలు చేస్తే వంటకం రుచి మారడమే కాకుండా ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే రొయ్యలు కొనేముందు వాటి రంగు, వాసన, దృఢత్వం, కళ్ల మెరుపు వంటి ముఖ్యమైన అంశాలను సరిగ్గా గమనించడం చాలా అవసరం.

నాణ్యమైన ఫ్రెష్‌ రొయ్యలను ఎలా ఎంచుకోవాలో తెలిస్తే ప్రతిసారీ ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాలను ఇంట్లోనే సిద్ధం చేసుకోవచ్చు. వ్యాపారులు ఐస్‌ నిల్వ చేసే విధానం నుంచి కొనుగోలు చేసేటప్పుడు పాటించాల్సిన చిన్న చిన్న మెళకువలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments