హామీల అమలు నుంచి నీటి వనరుల వరకు.. ఉద్యోగాల నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వరకు.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నుంచి కేంద్రంతో సంబంధాల వరకు.. వెయ్యి రోజుల పరిపాలనా కాలంలో రేవంత్ ప్రభుత్వం సాధించింది ఏమిటి? ఇంకా మిగిలింది ఏమిటి? వచ్చే రెండేళ్లు అనుకూలంగా మారతాయా.. ఎదురీత తప్పదా? తెలంగాణలో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావాలంటే ఏయే అంశాలు కీలకం కానున్నాయి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విషయాల పట్ల శ్రద్ధ పెట్టాలనేది అనేది చూద్దాం.
రేవంత్ రెడ్డికి పాలనకు అసలు పరీక్ష ఇప్పుడే.. వెయ్యి రోజుల మైలురాయి విజయోత్సవం కాదు, మధ్యంతర పరీక్ష..!
RELATED ARTICLES


