HomeBusinessరూ. 30213 కోట్లు, 100 నిమిషాలు, రూ. 2.5 లక్షల కోట్లు.. లిస్టింగ్‌కు ముందే 3...

రూ. 30213 కోట్లు, 100 నిమిషాలు, రూ. 2.5 లక్షల కోట్లు.. లిస్టింగ్‌కు ముందే 3 రికార్డులు బద్ధలుకొట్టిన జియో

Jio IPO Fully Subscribed: పబ్లిక్ ఇష్యూ కోసం ఓపెన్ అయిన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇష్యూ ప్రారంభమైన 100 నిమిషాల్లోనే 100 శాతం పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన మెగా ఐపీఓగా నిలిచింది. ఇదే సమయంలో మరో రెండు రికార్డుల్ని కూడా లిస్టింగ్‌కు ముందే జియో బద్ధలు కొట్టింది. ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమైన వేళ ఇన్వెస్టర్లు ఈ రికార్డుల గురించి తెలుసుకోవడం ముఖ్యం. మరోవైపు జీఎంపీ కూడా ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments