రాష్ట్రంలోని నగరాలను మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా రూ.11,359 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. మంగళవారం చిత్తూరు జిల్లా కుప్పం నుంచి లాంఛనంగా ఈ మెగా ప్రాజెక్టును సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. కుప్పం వేదికగా వర్చువల్ విధానంలో బటన్ నొక్కి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ఏపీ రాష్ట్ర ప్రగతి కోసం ప్రయత్నిస్తున్నామని, పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు అందించామని చెప్పారు
రూ.11,359 కోట్లతో మెగా ప్రాజెక్ట్‌కు శ్రీకారం, శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబునాయుడు
RELATED ARTICLES


