SIP Future Value Formula: నెలకు రూ. 10 వేల చొప్పున సిప్ చేస్తే ఎంత కాలానికి ఎంత మొత్తం రావొచ్చో ఫ్యూచర్ వాల్యూ ఫార్ములాతో అంచనా వేయొచ్చు. ఉదాహరణకు పదేళ్ల పాటు పెట్టుబడి పెడితే, అంచనా వార్షిక రాబడిని బట్టి వచ్చే మొత్తం మారుతుంది. 10 శాతం, 12 శాతం, 15 శాతం అంచనా రాబడితో సిప్ భవిష్యత్తు విలువ ఎంత ఉంటుందో లెక్కిద్దాం.


