రియల్ ఎస్టేట్‌లో హైదరాబాద్ జోరు: రీట్ లీజింగ్‌లో దేశంలోనే రెండో స్థానం
రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (REIT – రీట్) ఆధారిత వాణిజ్య ప్రాపర్టీల విస్తరణలో హైదరాబాద్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. నగరంలో ఆఫీస్ స్పేస్‌కు సంస్థాగత పెట్టుబడులు భారీగా తరలివస్తున్నట్లు అసోచామ్-నైట్ ఫ్రాంక్ నివేదిక స్పష్టం చేసింది.