HomeLifestyleరింగ్స్ ఉన్న కర్టెన్స్‌ని వాషింగ్ మెషిన్‌లో వేసి ఉతికినప్పుడు డ్రమ్ పాడవ్వకుండా ఏం చేయాలి

రింగ్స్ ఉన్న కర్టెన్స్‌ని వాషింగ్ మెషిన్‌లో వేసి ఉతికినప్పుడు డ్రమ్ పాడవ్వకుండా ఏం చేయాలి

ప్రతీదానిలోనూ అప్‌డేట్ వచ్చేసినట్లుగా పరదాల్లోనూ వచ్చేశాయి. ఇదివరకూ ఓ క్లాత్ తీసుకుని వాటిని పైన కుట్టి అందులో దారాన్ని, వైర్‌ని పెట్టి గుమ్మానికి వేలాడదీసే వారు. అయితే, దానిని కూడా ఇప్పుడు అప్‌డేట్ చేసి చూడ్డానికి ఆకర్షణీయంగా అలానే కుట్టే పని లేకుండా రింగ్స్ పెట్టి వస్తున్నాయి. వాటిని తీసుకొచ్చి డైరెక్ట్‌గా మనం రాడ్ లేదా వైర్‌కి పెట్టి వేలాడదీయొచ్చు. ఇవి చూడ్డానికి స్టైలిష్‌గా, కంఫర్ట్‌గా ఉంటాయి. మరి అంత బానే ఉంది. వీటిని ఉతకడం ఎలా అంటే కేవలం చేతితోనే ఉతకాలి. మెషిన్లో వేయలేం కదా అనుకుంటారు. ఎందుకంటే ఆ రింగ్స్ వాషింగ్ మెషిన్ డ్రమ్‌‌కి తగిలి ఎక్కువగా సౌండ్ వస్తుంది. అలా కాకుండా మెషిన్‌లోనూ ఈ రింగ్ కర్టెన్స్‌ని ఎలా ఉతకాలో ఇప్పుడు చూద్దాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments