రాశిఫలాలు 19 అక్టోబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు కుంభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు ధృతి, సుకర్మ యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు పవిత్రమైన మహానవమి రోజున దుర్గమ్మకు అంకితం ఇవ్వబడిన రోజు. మరోవైపు ఇదే రోజున సూర్య గ్రహ స్థానం బలపడుతుంది. సూర్య భగవానుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఈ శుభ సమయంలో సింహం సహా కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
రాశిఫలాలు 19 అక్టోబర్ 2026: మహానవమి వేళ ధృతి యోగం ప్రభావంతో సింహం సహా ఈ 5 రాశులకు కలిసిరానున్న కాలం!
RELATED ARTICLES


