రాశిఫలాలు 16 సెప్టెంబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు వైధ్రుతి, విష్కంభ యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఇది వినాయకుడికి అంకితం ఇవ్వబడిన రోజు. మరోవైపు ఇదే రోజున బుధుడు తన సొంత రాశి అయిన కన్యా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో ‘కళానిధి’ యోగం ఏర్పడనుంది. అదేవిధంగా చంద్రునిపై గురు గ్రహం తన ద్రుష్టిని ప్రసరింపజేయడం వల్ల ‘నీచభంగ రాజయోగం’ ఏర్పడనుంది. ఈ శుభ యోగాల ప్రభావంతో మేషం, తులా సహా ఈ రాశులకు శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
రాశిఫలాలు 16 సెప్టెంబర్ 2026: నీచభంగ రాజయోగం ప్రభావంతో మేషం, తులా సహా ఈ 5 రాశులకు కెరీర్ పరంగా పురోగతి!
RELATED ARTICLES


