HomeRasi Phalaluరాశిఫలాలు 10 అక్టోబర్ 2026: శని అమావాస్య వేళ ప్రధాన గ్రహాల కలయికతో మేషం నుంచి...

రాశిఫలాలు 10 అక్టోబర్ 2026: శని అమావాస్య వేళ ప్రధాన గ్రహాల కలయికతో మేషం నుంచి మీనం వరకు ఏ రాశులపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

రాశిఫలాలు 10 అక్టోబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు కన్య రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై హస్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు ఇంద్ర, హంస, మాళవ్య రాజయోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఇది శని గ్రహానికి అంకితం ఇవ్వబడిన రోజు. మరోవైపు ఇదే రోజున శని అమావాస్య వేళ చంద్రుడు, గురుడు మరియు కుజ గ్రహాలు మూడో స్థానంలో సంచారం చేయనున్నారు. బుధుడు చంద్రునికి సంబంధించి రెండో స్థానంలో సంచారం చేయనున్నారు. ఈ శుభ సమయంలో మేషం సహా కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments