రాశిఫలాలు 09 సెప్టెంబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు సింహ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఆశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు శివ, సిద్ధ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల కారణంగా వృషభం సహా కొన్ని రాశుల వారికి ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
రాశిఫలాలు 09 సెప్టెంబర్ 2026: శివ యోగం ప్రభావంతో వృషభం సహా ఈ 5 రాశుల వారి కోరికలు నెరవేరే అవకాశం
RELATED ARTICLES


