HomeLifestyleరాగి ఇడ్లీలు గట్టిపడకుండా దూదిలా మెత్తగా రావడానికి సింపుల్ చిట్కాలు, 1 కప్పు మినప్పప్పుకి ఎంత...

రాగి ఇడ్లీలు గట్టిపడకుండా దూదిలా మెత్తగా రావడానికి సింపుల్ చిట్కాలు, 1 కప్పు మినప్పప్పుకి ఎంత రాగి పిండి వాడాలో తెలుసా?

ఉదయం పూట నిద్రలేవగానే హడావిడిగా ఉంటుంది. పిల్లలు స్కూల్‌కు వెళ్లడం, భార్యభర్తలు ఆఫీస్‌కి వెళ్లడం వంటి పనులు ఉంటాయి. దీంతో బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయాలో తెలియక చాలా మంది టెన్షన్ పడుతుంటారు. ఆరోగ్యంగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ చేయాలని చాలా మంది భావిస్తుంటారు. అలాంటి వారికి రాగి ఇడ్లీ మంచి ఆప్షన్. రాగుల్లో ఉండే కాల్షియం, ఐరన్, ఫైబర్ మేలును సాధారణ ఇడ్లీలాగే ఆవిరి మీద మెత్తగా ఆస్వాదించవచ్చని చాలామంది రాగి ఇడ్లీని ప్రయత్నిస్తుంటారు.

కానీ అనుభవంలో చాలాసార్లు ఇది ఆశించినంత మెత్తగా రాదు. దూదిలాంటి ఇడ్లీలకు బదులుగా, గట్టిగా లేదా ఒక రకమైన బరువైన కేకులా తయారవుతుంటుంది. ఎందుకంటే బియ్యం పిండితో పోలిస్తే రాగి పిండి స్వభావం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అయితే, చిన్న మార్పులు, సరైన విధానం పాటిస్తే రాగి ఇడ్లీలను కూడా సాధారణ ఇడ్లీల్లాగా ఎంతో మెత్తగా, స్పాంజిలా తయారు చేసుకోవచ్చు. రాగి ఇడ్లీలు మెత్తగా రావాలంటే పాటించాల్సిన చిట్కాలేంటో ఇప్పుడు చుద్దాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments