HomeEntertainmentయూత్ చాలా పొల్యూట్ అయ్యారు.. ఇలాంటి టైంలో ‘హనుమాన్ అంశ్’ సొసైటీకి అవసరం: మైత్రీ రవి...

యూత్ చాలా పొల్యూట్ అయ్యారు.. ఇలాంటి టైంలో ‘హనుమాన్ అంశ్’ సొసైటీకి అవసరం: మైత్రీ రవి శంకర్ కీలక వ్యాఖ్యలు

Hanuman Ansh Telugu Press Meet: ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా, ఏఐ సాంకేతికత దుర్వినియోగం వల్ల యువత పొల్యూట్ అవుతున్నారని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత వై. రవిశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. నీమ్ కరోలి బాబా బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. దేవుడిపై భక్తి, భయాన్ని పెంచి సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే ఇలాంటి ఆధ్యాత్మిక సినిమాలు ఇప్పుడు చాలా అవసరమని పేర్కొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments