HomeEntertainmentమొబైల్ వినియోగదారులకు షాక్.. 30 శాతం వరకు పెరగనున్న ఫోన్ ధరలు!

మొబైల్ వినియోగదారులకు షాక్.. 30 శాతం వరకు పెరగనున్న ఫోన్ ధరలు!

మొబైల్ వినియోగదారులకు షాక్.. 30 శాతం వరకు పెరగనున్న ఫోన్ ధరలు!

స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి త్వరలో ధరల భారం తప్పేలా లేదు. రాబోయే రోజుల్లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల ధరలు దాదాపు 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫ్రీస్ అంచనా వేసింది.AI కంపెనీల నుంచి మెమొరీ చిప్‌లకు భారీగా డిమాండ్ పెరగడంతో వాటి ధరలు 2025తో పోలిస్తే ప్రస్తుతం దాదాపు మూడు రెట్లు పెరిగినట్లు జెఫ్రీస్ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా 200 డాలర్లలోపు ధర కలిగిన బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్ల తయారీ వ్యయంలో మెమొరీ చిప్‌ల వాటా అధికంగా ఉండటంతో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది.ధరలు పెరిగితే వినియోగదారులు కొత్త ఫోన్ల కొనుగోలును వాయిదా వేసుకోవడం లేదా సెకండ్‌హ్యాండ్ ఫోన్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇప్పటికే ఫోన్ కొనాలనుకుంటున్నారా? ధరల పెరుగుదలపై ఓ కన్నేసి ఉంచాల్సిందే!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments