HomeTELANGANAమూసీ మొజాంజాహీ మార్కెట్ పక్కనే 35 అంతస్తుల భవనమా.. మీనాక్షి ఎలీసియా నిర్మాణంపై హైకోర్టు ఆందోళన

మూసీ మొజాంజాహీ మార్కెట్ పక్కనే 35 అంతస్తుల భవనమా.. మీనాక్షి ఎలీసియా నిర్మాణంపై హైకోర్టు ఆందోళన

హైదరాబాద్‌లో నిర్మిస్తున్న మీనాక్షి ఎలీసియా భవనంపై హైకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. 35 అంతస్తుల నిర్మాణం చారిత్రక మొజాంజాహీ మార్కెట్‌కు సమీపంలో ఉండటంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. నిర్మాణ అనుమతులు నిబంధనలకు అనుగుణంగా మంజూరయ్యాయా.. భవనం వల్ల భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయా అనే అంశాలను పిటిషనర్ ప్రశ్నించారు. మరోవైపు.. అవసరమైన అనుమతులు, ఎన్‌ఓసీ పొందినట్లు డెవలపర్ తరఫు న్యాయవాది తెలిపారు
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments