HomeAndhra Pradesh'ముందు మీ బావమరిది బాలకృష్ణ నియోజకవర్గంలో ప్రారంభిస్తే బావుండేది'.. చంద్రబాబుపై బొలిశెట్టి సెటైర్లు

‘ముందు మీ బావమరిది బాలకృష్ణ నియోజకవర్గంలో ప్రారంభిస్తే బావుండేది’.. చంద్రబాబుపై బొలిశెట్టి సెటైర్లు

Chandrababu Questions Janasena Party Mla Nayakar Issue: ఈ నెల 1న ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు నరసాపురం నియోజకర్గం వెళ్లారు. మొగల్తూరులో నిర్వహించిన సభలో స్థానిక ఎమ్మెల్యే పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. చంద్రబాబు ముందుగా ఆయన బావమరిది బాలకృష్ణ నియోజకవర్గంలో అమలు చేస్తే సమంజసంగా ఉండేదన్నారు. అప్పుడే విలువ, కూటమికి మంచి జరుగుతుందన్నారు బొలిశెట్టి సత్యనారాయణ.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments