HomeSports‘మా డ్రీమ్‌గర్ల్ వచ్చేసింది’.. గుడ్‌న్యూస్ చెప్పిన గ్లెన్ మ్యాక్స్‌వెల్..!

‘మా డ్రీమ్‌గర్ల్ వచ్చేసింది’.. గుడ్‌న్యూస్ చెప్పిన గ్లెన్ మ్యాక్స్‌వెల్..!

ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆయన భారత సంతతికి చెందిన భార్య విని రామన్ దంపతులు తమ రెండో బిడ్డకు స్వాగతం పలికారు. మంగళవారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తమకు పండంటి ఆడబిడ్డ జన్మించినట్లు వెల్లడించారు. తమ చిన్నారికి ‘మాయా మ్యాక్స్‌వెల్’ అని పేరు పెట్టినట్లు ప్రకటిస్తూ “మా డ్రీమ్ గర్ల్ వచ్చేసింది” అని ఆనందం వ్యక్తం చేశారు. ఈ దంపతులకు ఇప్పటికే లోగాన్ మావెరిక్ అనే కుమారుడు (సెప్టెంబర్ 2023లో జననం) ఉన్నాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments