Gold Price Fall: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మళ్లీ శుభవార్త అందింది. 2 రోజుల పాటు భారీగా పెరిగిన గోల్డ్ రేటు మళ్లీ ఎట్టకేలకు దిగొచ్చింది. 2 రోజుల్లో రూ. 4 వేలకుపైగా ఎగబాకగా ఇప్పుడు రూ. 1700 తగ్గుముఖం పట్టింది. మరోవైపు వెండి ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా గోల్డ్, సిల్వర్ రేట్లు పతనమయ్యాయి. సెప్టెంబర్ 6న ఉదయం రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.


