22k Gold Price: పసిడి ధరలు ఇటీవల భారీగా దిగొచ్చిన సంగతి తెలిసిందే. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలు పెరగ్గా గోల్డ్ రేట్లు కేవలం వారం రోజుల్లోనే రూ. 10 వేల వరకు తగ్గింది. అయితే ఉన్నట్లుండి ఇప్పుడు సెప్టెంబర్ 3-4 మధ్య భారీ మార్పు కనిపించింది. ఒక్కరోజులోనే రూ. 3 వేలకుపైగా ఎగబాకింది. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణం. పూర్తి వివరాలు చూద్దాం.


