HomeAndhra Pradeshమతం మారితేనే పెళ్లి చేసుకుంటా.. లేకుంటే ఫొటోలు, వీడియోలు వైరల్‌ చేస్తా.. హైదరాబాద్‌ యువకుడ్ని అరెస్టు...

మతం మారితేనే పెళ్లి చేసుకుంటా.. లేకుంటే ఫొటోలు, వీడియోలు వైరల్‌ చేస్తా.. హైదరాబాద్‌ యువకుడ్ని అరెస్టు చేసిన తిరుపతి పోలీసులు

మతం మారితేనే పెళ్లి చేసుకుంటా.. లేకుంటే ఫొటోలు, వీడియోలు వైరల్‌ చేస్తా.. హైదరాబాద్‌ యువకుడ్ని అరెస్టు చేసిన తిరుపతి పోలీసులు
Tirupati Police Arrested Hyderabad Student For Marriage Fraud: పెళ్లి పేరుతో ఓ ఎంబీబీఎస్ విద్యార్థినిని మోసం చేసిన హైదరాబాద్ యువకుడిని తిరుపతి జిల్లా అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు జార్జియాలోొ ఎంబీబీఎస్ చదవగా ఇద్దరు ప్రేమించుకున్నారు. యువతి పెళ్లి చేసుకుందామని అడిగితే.. ఆ యువకుడు ఆమెను మతం మారాలన్నాడు. లేకపోతే ప్రైవేటు ఫొటోలు, వీడియోలతో బెదిరించాడు. యువతి ఫిర్యాదుతో అలిపిరి పోలీసులు హైదరాబాాద్ వెళ్లి నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments