HomeHeadlinesభీమిలి కేజీబీవీ బాలికల హాస్టల్‌లో కలకలం.. 10 మంది విద్యార్థినుల జడల కత్తిరించారు.. మిస్టరీగా మారిన...

భీమిలి కేజీబీవీ బాలికల హాస్టల్‌లో కలకలం.. 10 మంది విద్యార్థినుల జడల కత్తిరించారు.. మిస్టరీగా మారిన ఘటన

Braids Of 10 School Girl Students Cut In KGVB Bheemili: విశాఖ జిల్లా భీమిలి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం హాస్టల్‌లో కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు తొమ్మిదో తరగతి చదువుతున్న పదిమంది విద్యార్థినుల జడలు కత్తిరించారు. గత బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది.. తాజాగా బయటపడింది. అలాగే కేవలం ఒక్క జడ వేసుకున్న బాలికల జడలనే కత్తిరించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.. ఇవాళ తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments