ఇంటిని రిఫ్రెషింగ్‌గా, స్టైలిష్‌గా మార్చుకోవడానికి వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. భారీ ఫర్నిచర్ కొనడం, ఇల్లంతా మళ్లీ పెయింటింగ్ వేయించడం లాంటివి చేయకుండానే ఇంటి లుక్‌ను మార్చేయవచ్చు. మనం డైలీ లైఫ్‌లో వాడే కొన్ని చిన్న చిన్న వస్తువులను అప్‌గ్రేడ్ చేస్తే బడ్జెట్లోనే మీ స్పేస్‌కు ఒక లగ్జరీ ఫీల్ తీసుకరావచ్చు. కేవలం రూ.5,000 లోపే ఇంటికి అందంగా మార్చుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ఇంటిని అందంగా మార్చుకోవడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం..


