భర్త ఉద్యోగరీత్యా మరో ప్రాంతానికి వెళ్లిన ప్రతిసారీ భార్య కూడా అతని వెంట వెళ్లాల్సిన అవసరం లేదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. యాడ్లో కుక్కలా అనుసరించాలని భార్యను ఆశించలేమంటూ వ్యాఖ్యానించింది. 16 ఏళ్లుగా విడిగా జీవిస్తున్న దంపతుల మధ్య వైవాహిక బంధం పూర్తిగా విచ్ఛిన్నమైందని గుర్తించిన హైకోర్టు.. శివగంగ ఫ్యామిలీ కోర్టు తీర్పును కొట్టివేసి విడాకులు మంజూరు చేసింది. భార్యకు రూ.7 లక్షల మెయింటెనెన్స్ చెల్లించాలని భర్తను ఆదేశించింది.
భర్త ఎక్కడికి వెళ్తే అక్కడికి భార్య కుక్కలా వెంట వెళ్లాలా.. మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
RELATED ARTICLES


