HomeAndhra Pradeshబ్లీచింగ్ లేని స్థితి నుంచి స్వయం పాలన వరకూ.. పంచాయతీల రూపురేఖలు మార్చాం :...

బ్లీచింగ్ లేని స్థితి నుంచి స్వయం పాలన వరకూ.. పంచాయతీల రూపురేఖలు మార్చాం : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

నెల్లూరు జిల్లాలోని రామాపురం గ్రామంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్‌లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గ్రామాల్లో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి తెలియజేశారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలం 880 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మిస్తే మనం 9000 కిలోమీటర్లకుపైగా సీసీ రోడ్లు పూర్తి చేశామని వెల్లడించారు. దీనిని బట్టి కూటమి ప్రభుత్వంలో డెవలప్‌మెంట్ ఏ స్థాయిలో జరుగుతుందో చూడొచ్చని పవన్ అన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments