HomeNation and World‘బ్రెయిన్ హెమరేజ్‌తో కిమ్ మృతి’అంటూ ప్రచారం.. ఇదిగో సాక్ష్యమంటూ ఉత్తర కొరియా స్పందన

‘బ్రెయిన్ హెమరేజ్‌తో కిమ్ మృతి’అంటూ ప్రచారం.. ఇదిగో సాక్ష్యమంటూ ఉత్తర కొరియా స్పందన

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మెదడులో రక్తస్రావంతో పరిస్థితి విషమించి మృతిచెందారని.. చైనా నుంచి వైద్యుల బృందం చికిత్స కోసం వెళ్లిందని ట్విట్టర్‌లో ధ్రువీకరించని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కిమ్‌కు చెందిన ఫోటోలను ఉత్తర కొరియా పంచుకుంది. ఆయన ఓ ఎగ్జిబిషన్‌కు హాజరైనట్టు ఆ ఫోటోలను బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కిమ్ ఆరోగ్యంపై అంతా పుకార్లేనని తేటతెల్లమయ్యింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments