నందమూరి బాలకృష్ణ హీరోగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అపూర్వ సహోదరులు’. బాలయ్య తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. విజయశాంతి, భానుప్రియ కథానాయికలుగా నటించిన ఈ సినిమా.. మంచి విజయం సాధించింది. మద్రాస్‌లో జరిగిన 100 రోజుల వేడుకకు నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరై బాలకృష్ణకు షీల్డ్ బహుకరించడం అప్పట్లో విశేషంగా నిలిచింది. ఈ సినిమా అక్టోబర్ 9వ తేదీకి 40 వసంతాలు పూర్తి చేసుకుంది.
బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన తొలి సినిమా.. 100 రోజుల వేడుకలో నాగార్జున, వెంకటేష్
RELATED ARTICLES


